Header Banner

ఐటీ పెట్టుబడులకు భారీ ప్రోత్సాహకాలు! ఫ్యాబ్ టెక్నాలజీకి కేంద్రం అవుతున్న ఏపీ!

  Fri May 02, 2025 09:40        Politics

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను భారీగా ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈమేరకు సెమీ కండక్టర్లు, గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్ల స్థాపనపై వేర్వేరుగా మార్గదర్శకాలు, ప్రోత్సాహకాలను రాష్ట్ర ఐటీ శాఖ గురువారం ప్రకటించింది. ఏపీ సెమీకండక్టర్‌, ఫ్యాబ్‌ పాలసీ 2024-29 ప్రకారం మార్గదర్శకాలను రూపొందించింది. ఫ్యాబ్‌ సెంటర్లలో, సెమీ కండక్టర్‌ కేంద్రాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం, అలాగే మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపుదల కోసం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎ్‌సఎం) కింద ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెమీ కండక్టర్‌, ఫ్యాబ్‌ పరిశ్రమలకు 30 శాతం వరకూ పెట్టుబడి సబ్సిడీని ఇస్తారు. ఈ సెంటర్లలో శిక్షణ పొందే యువతకు నెలకు రూ. 10,000 చొప్పున ఆరు నెలల పాటు ఇన్సెటివ్‌లు అందిస్తారు. రూ. 1,001 కోట్లకు పైబడి రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే సంస్థలను మెగా ప్రాజెక్టులుగా గుర్తిస్తారు. రూ. 5 వేల కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టే సంస్థలను అలా్ట్ర మెగా ప్రాజెక్టులుగా గుర్తిస్తారు. ఈ ప్రాజెక్టుల వారీగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఈమేరకు మార్గదర్శకాలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #TechHub #SemiconductorPolicy #FabTechnology #APITPolicy #InvestmentBoost #DigitalAndhra #ITIncentives #MakeInIndia